Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

సెల్వి
సోమవారం, 28 జులై 2025 (19:54 IST)
Couple
పూణేలోని ఖేడ్-శివపూర్ ప్రాంతంలో ఓ అంకుల్ ఆంటీ నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. పట్టపగలే రోడ్డుపై బైకులో హగ్గులు, ముద్దులతో డోస్ పెంచారు. వీరి సరసాలను రోడ్డు పైన వెళ్తున్న మిగితా వాహనదారులు తమ ఫోన్లలో బంధించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
హీరోహీరోయిన్లుగా తమను భావించిన ఆ జంట సిగ్గు లేకుండా రోడ్డుపైనే రెచ్చిపోయారు. బైకును భర్త డ్రైవ్ చేస్తుండగా అ బైకు ట్యాంక్‌పై అపొజిట్‌లో కూర్చుని భర్తతో అతని భార్య రొమాన్స్ చేయడం మొదలుపెట్టింది. 
 
ఎవరైనా చూస్తే ఏం అనుకుంటారు అనేదే మరిచిపోయారు. తమది ఈ లోకం కాదన్నట్లుగా ప్రవర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ జంటను తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments