కరోనా వైరస్.. గాలిలో పది అడుగుల ఎత్తు వరకు తిరుగుతుందట!

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (23:56 IST)
కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి చుట్టూ గాలిలో పది అడుగుల (3.048మీటర్ల) ఎత్తు వరకు గుర్తించ వచ్చని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్‌ఐఆర్) నిర్వహించిన అధ్యయనం పేర్కొనిందని పార్లమెంటుకు ప్రభుత్వం శుక్రవారం తెలియజేసింది. 
 
అయితే గాలి వీచే దిశను బట్టి వైరస్ గాలి కణాల్లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాన్ని తోసిపుచ్చలేదని లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలియజేశారు. 
 
అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ ధరించడం వల్ల గాలిద్వారా వైరస్ సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కూడా ఆ అధ్యయనం పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments