Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తండ్రి ఆరోగ్యం విషమం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:37 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ ఆరోగ్యం విషమించింది. అసలే వృద్దాప్య సమస్యలతో పాటు కిడ్నీ, కాలేయ సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో ఆయనను మార్చి 13వ తేదీన ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఆయనకు గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం అతనికి చికిత్స అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా విషమించినట్టు ఆస్పత్రి వర్గాల సమాచారం. కాగా, యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. 1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఆ గ్రామంలోనే ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments