Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చికెన్ సెంట‌ర్లు మూసివేత

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (11:58 IST)
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బ‌ర్డ్‌ఫ్లూతో వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ‌టంతో అక్క‌డి అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్‌, గుడ్లు విక్రయించే దుకాణాల‌ను మూసివేయాల‌ని ఆదేశించారు.

ఒక్క మంద్‌సౌర్‌లోనే బ‌ర్డ్‌ఫ్లూ కార‌ణంగా 100 కాకులు చ‌నిపోయాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌ర్డ్‌ఫ్లూ అలర్ట్ జారీ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇండోర్‌లో కంట్రోల్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ ప‌టేల్ తెలిపారు.

గ‌త డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 3 మ‌ధ్య‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన్ని వంద‌ల సంఖ్య‌లో కాకులు మృత్యువాత ప‌డ్డాయి. ఇప్ప‌టికే కేర‌ళ‌లోనూ బ‌ర్డ్‌ఫ్లూ జాడ‌లు కనిపించ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం దీనిని విప‌త్తుగా ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments