Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశారనీ ఓ బాలిక బలన్మరణం

సమాజంలో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ బాలికను స్వలింగ సంపర్కం చేయాలని కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. దీంతో ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:58 IST)
సమాజంలో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ బాలికను స్వలింగ సంపర్కం చేయాలని కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. దీంతో ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నాల్ జిల్లాలోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమతో లెస్బియన్ సెక్స్‌లో పాల్గొనాలని 11వ తరగతి చదువుతున్న 16 యేళ్ళ బాలికపై ఒత్తిడి తెచ్చారు. ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువయ్యాయి. 
 
దీంతో ఆ బాలిక వేధింపులు తాళలేక హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించి, నిందితులపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం