ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు.. ఇద్దరు చిన్నారులతో ఏడుగురు మృతి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (12:16 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు వున్నారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. 
 
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయని అధికారులు తెలిపారు. మరణించిన వారిని బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32), అన్షిత(11),  మోహిత్ పాల్ (14), జమున ప్రసాద్ (38),  దర్మేంద్ర(32)గా గుర్తించారు.
 
ఇకపోతే.. రాయ్‌బరేలీలోని దిహ్, భదోఖర్, మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పుల పరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments