Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మాజీ హోంమంత్రి, సీనియర్ నేత చిదంబరంతో సచిన్ పైలట్ చర్చ

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (14:13 IST)
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సచిన్ పైలట్‌ను శాంతింపజేసి తిరిగి పార్టీలోకి తీసుకోరావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి పి చిదంబరం, సచిన్ పైలట్‌తో ఫోన్ సంభాషణలో మాట్లాడి తిరుగుబాటును మరచిపోవాలని కోరారు.
 
తనకు తన వర్గం వారు అక్రమంగా నోటీసులు ఇచ్చారని నోటీసులకు వ్యతిరేకంగా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సచిన్ పైలట్ చిదంబరంకు ఫోన్ చేసి పలు సలహాలు తీసుకున్నారు. తనను పీసీసీ ఛీఫ్, ఉపముఖ్యమంత్రి పద వుల నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ కమిటీ చిదంబరంతో మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
 
ఇదిలాఉండగా సచిన్ గౌరవంగా పార్టీలోకి రావాలని కాంగ్రెస్ వర్గాలు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments