Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసిని పలుమార్లు లొంగదీసుకున్నాడు.. గర్భం దాల్చేసరికి చేతులెత్తేశాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (12:01 IST)
ప్రేమ పేరిట మోసపోతున్న యువతుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తమిళనాడులోని నిలకోట్టైలో ఓ యువకుడు ప్రేమ పేరిట యువతిని మోసం చేశాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెను పలుమార్లు లొంగదీసుకుని అనుభవించాడు. చివరికి గర్భం దాల్చేసరికి చేతులెత్తాశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. నీలకోట్టైలోని పుదుపట్టికి చెందిన ఆరుముగం (33)కు అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రియుడిని బాగా నమ్మిన యువతి.. అతనికి లొంగిపోయింది. ఇలా పలుమార్లు ప్రేయసిని ప్రియుడు లొంగదీసుకుని శారీరకంగా కలిశాడు. కానీ ఆమె గర్భం దాల్చింది. 
 
ఈ విషయం అందరికీ తెలిసేలోపే వివాహం చేసుకోవాల్సిందిగా అడిగింది. కానీ ప్రేమ వరకేనని పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. ఇక ప్రియుడి చేతిలో తాను మోసపోయిన విషయాన్ని లేటుగా గ్రహించిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments