Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూ-వీలర్‌పై వెళ్తుంటే వీధి శునకాలు వెంటపడ్డాయ్.. ఆ ముగ్గురికి ఏమైంది?

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (11:19 IST)
Street Dogs
ఒడిశాలో వీధికుక్కల బెడద ఎక్కువవుతోంది. రాష్ట్రంలో వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిసార్లు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. 
 
తాజాగా సోమవారం వీధి శునకాలు వెంబడించడంతో తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ ఇద్దరు మహిళలు.. ఒక బాలుడు ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
స్థానిక గాంధీనగర్ ప్రాంతానికి చెందిన టూ-వీలర్‌పై వెళ్తుండగా శునకాలు వెంబడించాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ప్రమాదానికి గురైనారు. 
 
అదుపు తప్పిన టూవీలర్ కారును ఢీకొన్నారు. అంతే ఒక్కసారిగా లారు గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. అదృష్టవశాస్తు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments