Webdunia - Bharat's app for daily news and videos

Install App

టొమాటో జ్వరం నుంచి పిల్లలను రక్షించాలంటే..?

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (12:26 IST)
Tomato Flu
టొమాటో జ్వరం నుంచి పిల్లలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చిన్నారుల్లో విస్తరిస్తున్న టొమాటో వైరస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

శరీరంపై ఎర్రటి పొక్కులు కనిపిస్తే టమాటో జ్వరం అంటారు. ఇటీవల, ఈ జ్వరం దేశంలోని కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనుగొనబడింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో చాలామందికి టొమాటో ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది.

దేశ వ్యాప్తంగా 82 మంది పిల్లలు టమోటా జ్వరం బారిన పడ్డారు. ఇది ముఖ్యంగా 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

"టమోటో ఫ్లూ వైరస్ యొక్క లక్షణాలు జ్వరం, అలసట, శరీర నొప్పులు, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే చర్మపు దద్దుర్లు ఉంటాయి, కానీ అవి డెంగ్యూ, కరోనా, చికున్‌ గున్యాతో సంబంధం కలిగి ఉండవు" అని కేంద్రం పేర్కొంది.

అలాగే, జ్వరం లేదా దద్దుర్లు ఉన్న పిల్లలను ఇతర పిల్లలను తాకడానికి అనుమతించవద్దని తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి. పిల్లలకు ముక్కు కారటం లేదా దగ్గు ఉంటే కర్చీఫ్‌లను తప్పక ఉపయోగించేలా చేయాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయించడం.. రోగ నిరోధక శక్తిని పెంపొందించే పౌష్టికాహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం  సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments