Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (17:08 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసు నమోదైంది. 37 యేళ్య వ్యక్తిలో ఈ వైరస్ వెలుగు చూసింది. ఎలాంటి విదేశీ పర్యటనలు లేకపోయినప్పటికీ ఢిల్లీవాసిలో మంకీపాక్స్ వైరస్ పాజిటివ్‌గా రావడాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది. పైగా, ఈ కేసుతో కలుపుకుంటే దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 
 
ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసుల తీరుతెన్నులు, దేశంలో మంకీవైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా ప్రపంచ దేశాల్లో 16 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెల్సిందే. దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యయిక పరిస్థితిని ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments