Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అరుదైన ఆహ్వానం!!

వరుణ్
బుధవారం, 17 జులై 2024 (11:21 IST)
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, శ్రీకాకుళం టీడీపీ లోక్‌సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఆయన నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. కేంద్రంలో కొత్తమంత్రి వర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కె.రామ్మోహన్ నాయుడు (పౌర విమానయాన శాఖ), హెచ్.డి కుమార స్వామి (ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ), జితన్ రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంచాయతీ రాజ్, పశుసంవర్థకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమ), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి, పరిశ్రమలు)లను చేర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments