Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగుల వివాహాన్ని సమాజం అంగీకరించదు : కేంద్రం

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:21 IST)
భారత్‌లో వివాహానికి ఎంతో విలువ ఉందన్నారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులను కలిపేది కాదని, స్త్రీ, పురుషుల మధ్య ఓ బంధమని కేంద్రం పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో వచ్చిన ఓ కేసు విచారణ సందర్భంగా భారత్‌లో స్వలింగుల మధ్య వివాహం ప్రజలకున్న హక్కేమీ కాదన్నారు. 
 
ఇటువంటి కేసుల్లో న్యాయస్థానాలు కల్పించుకోవడం వల్ల చట్టాల సున్నితమైన సమతుల్యత దెబ్బతింటోందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించిన కేంద్రం, స్వలింగుల మధ్య వివాహాన్ని సమాజం అంగీకరించదని, చట్టపరంగానూ గుర్తించలేమన్నారు. 
 
హిందూ వివాహం చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల కింద సేమ్ సెక్స్ మ్యారేజ్‌లను రిజిస్టర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించారు. 
 
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను మిత్రా, మరో ముగ్గురు హక్కుల కార్యకర్తలు గోపీ శంకర్, గీతీ తడానీ, ఊర్వశిలు దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం