సీబీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం కొట్టిన ఘనత ఎవరిది?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (18:48 IST)
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది అన్న నానుడికి నిదర్శనంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన దివ్యాంశి జైన్(18)అనే విద్యార్థిని సీబీఎస్ఈ పరీక్షలో 600కు 600 మార్కులు సాధించింది. తాజాగా 2020 జులై 13న విడుదలైన 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో దివ్యాంశి జైన్ వందశాతం మార్కులు సాధించింది.
 
దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. అయితే ఆర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి అని విద్యావేత్తలు అంటున్నారు. ఈ సందర్భంగా  దివ్యాంశి జైన్ మాట్లాడతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల మార్గదర్శకం వల్లే ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments