Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఐ అధికారుల వేషంలో రూ.30లక్షలు దోపిడీ

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2022 (14:51 IST)
సీబీఐ అధికారుల వేషంలో వ్యాపారి ఇంట్లో రూ.30 లక్షలు దోపిడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎనిమిది మంది వ్యక్తులు 3 వాహనాల్లో వచ్చారు. తమను తాము సీబీఐ అని చెప్పుకున్నారు. ఆపై ఆ ఇంట్లో 30 లక్షల రూపాయలను దోపిడీ చేసుకుని పరారైనారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిబిఐ నమోదు చేశారు. దొంగల కోసం అధికారులు గాలిస్తున్నారు. 
 
పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్‌లోని రూప్‌చంద్ ముఖర్జీ లేన్‌కు చెందిన సురేష్ వాధ్వా (వయస్సు 60). వ్యాపారవేత్త. 8 మందితో కూడిన బృందం 3 వాహనాల్లో ఆయన ఇంటికి వచ్చారు. 
 
తమను తాము సీబీఐ అని పిలుచుకున్నారు. ఆపై దాడి పేరుతో రూ.30 లక్షల నగదు, లక్షల రూపాయల విలువైన నగలు దోచుకెళ్లారు. సురేష్ వాధ్వా భవానీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో వున్న  దోపిడీదారుల గురించి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments