Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేం... సుప్రీం ఆదేశాలపై చేతులెత్తేసిన మోడీ సర్కారు

కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సింద

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:26 IST)
కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ ఆదేశాలు ఆచరణలో సాధ్యం కాదని మోడీ సర్కారు స్పష్టం చేసింది. 
 
కావేరీ జల వివాదంపై మరోమారు విచారణ జరిగింది. దిగువకు నీటిని విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని ధర్మాసనం ఆదేశింది. 
 
ఇది ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరోమారు విచారణ జరుగుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments