Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోల్‌ప్లాజాల్లో ఒకటి నుంచి నగదు కౌంటర్లు బంద్‌

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:20 IST)
హైవే లపై ప్రయాణించే వాహనాలన్నింటికీ కేంద్రప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ ఉంటేనే వాహనాలు టోల్‌ ప్లాజాలు దాటగలుతాయి. ఫాస్టాగ్‌ లేని వాహనాలను అనుమతించరు.

ఇప్పటి వరకు టోల్‌ప్లాజాల వద్ద ఒకట్రెండు గేట్లను నగదు చెల్లించి వెళ్లేలా ఉంచారు.  జనవరి 1 నుంచి ప్రతి వాహనదారుడు విధిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి ఫాస్టాగ్‌ విక్రయిస్తున్నారు.  
 
ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవనీయ పదవుల్లో ఉన్న ప్రముఖులు ఆయా దారుల గుండా వెళ్లేటప్పుడు టోల్‌ప్లాజాల సిబ్బంది టోల్‌గేట్‌లు తెరిచి, వారి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూసేవారు. కేంద్రం తాజా నిర్ణయంతో  ప్రజాప్రతినిధులకు ఉచిత పాస్‌లు ఇవ్వాలని నాయ్‌ నిర్ణయించింది.

ఈ పాస్‌లను ఈనెల 31 వరకు జారీ చేయనున్నారు. ఇప్పటికే  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రజా ప్రతినిధులకు అప్లికేషన్‌ ఫాంలతో పాటు లేఖలనూ రాసింది. ఇందు కోసం హైదరాబాద్‌ లోని రీజనల్‌ ఆఫీసులో ఓ నోడల్‌ ఆఫీసర్‌ను కూడా నియమించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments