Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకేమో 41 సంవత్సరాలు.. అతడికి 65ఏళ్లు.. ఎక్కడెక్కడో తాకాడు..

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (19:11 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా విమానంలో తోటి ప్రయాణికుడి వల్ల ఓ మహిళ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. అతనికి 65ఏళ్లు.. కూతురు వయస్సున్న 41 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త అనిల్‌కుమార్‌ మూల్‌ చందానీ ముంబై వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాడు. ఆమె పక్క సీటులో 41 ఏళ్ల మహిళ కూర్చుంది. ఇక పక్కన కూర్చుంది.. ఎటూ సీటు మార్చుకోలేదనుకున్న అనిల్.. దాన్నే అదనుగా తీసుకుని.. ప్రయాణ సమయంలో పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఆమెను ఎక్కడెక్కడో తాకాడు. అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
 
అతని వేధింపులను గత్యంతరం లేకపోవడంతో తట్టుకున్న బాధితురాలు ముంబైలో విమానం దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు నిందితుడు అనిల్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం