Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ఠాగూర్
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (11:11 IST)
కేంద్ర ఆర్థికమంత్రిగా తెలుగింటి కోడలు నిర్మాలా సీతామన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. స్వతంత్ర భారతావనిలో అత్యధికసార్లు వార్షిక బడ్జెట్‌ను సమర్పించిన మహిళా ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. అదేసమయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆమె ప్రత్యేకమైన చీరను ధరించి లోక్‌సభకు వచ్చారు. ఆ చీర పేరు మధుబని. 
 
గతంలో పద్మ అవార్డు గ్రహీత, దళిత కళాకారిణి దులారీ దేవి ప్రతిభకు నివాళిగా మధుబని చీరను ధరించారు. దులారీ దేవి గత 2021లో పద్మ అవార్డు గ్రహీత, మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్రీచ్ ఫంక్షన్ కోసం ఆర్థిక మంత్రి మధుబని సందర్శించినప్పుడు, అతను దులారీ దేవిని కలుసుకున్నారు. బీహార్‌లోని మధుబని కళ గురించి లోతుగా తెలుసుకున్నారు. ఆ సమయంలో దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన చీరను నిర్మలా సీతారమన్ శనివారం ధరించి సభకు చ్చారు. కాగా, ఈ యేడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో బీహార్ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా ఇలా వచ్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments