Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య అత్యాచారం చేశాడా? గమ్మునుండు... పరువుపోద్ది...

అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంల

Webdunia
బుధవారం, 25 జులై 2018 (16:30 IST)
అమ్మాయిలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ స్థితి ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది. కడుపులో పెట్టుకుని కాపాడాల్సిన తండ్రి, మానప్రాణాలను రక్షించాల్సిన సోదరులు కొన్నిచోట్ల అబలలను కాటేస్తున్న దారుణాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా చండీఘర్‌లో చోటుచేసుకున్న దారుణం ఇలా వుంది. 
 
11 ఏళ్ల బాలికపై 22 ఏళ్ల సోదరుడు గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లికి చెప్పింది. ఐతే విషయాన్ని విన్న తల్లి కుమారుడిపై చర్య తీసుకోవాల్సింది పోయి... గమ్మునుండు... పరువు పోతుంది. చేస్తే చేశాడులే అంటూ ఆమెకు సర్దిచెప్పింది. అంతటితో ఊరుకోకుండా ఆమె మతిభ్రమించి మాట్లాడుతుందంటూ తాంత్రికవేత్తల వద్దకు తీసుకెళ్లింది. 
 
కానీ ఆ బాలికపైన సోదరుడు మాత్రం ప్రతిరోజూ అత్యాచారానికి పాల్పడుతూనే వున్నాడు. చివరికి బాధిత బాలిక విషయాన్ని తను చదువుకుంటున్న పాఠశాలలో చెప్పేసరికి వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments