లాక్‌డౌన్ కారణం.. అక్కపై తమ్ముడి అత్యాచారం

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:55 IST)
గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలుడు, 16 ఏళ్ల తన టీనేజ్ అక్కపై లైంగిక దాడి చేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. గ్రేటర్ నోయిడాలో నివసించే ఒక పేద కుటుంబంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
 
తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండగా.. తల్లి అక్కడి ఇళ్లలో సహాయకురాలిగా ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. తల్లితండ్రులు పనులకు వెళ్లినప్పుడు బాలుడు, తన అక్కపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి కూతుర్ని నిలదీసి అడిగింది.
 
దీంతో బాలిక తమ్ముడు తనపై రెండుసార్లు అత్యాచారం చేసిన విషయాన్ని తల్లికి వివరించింది. ఆ సమయంలో ఇలాంటి పరిస్ధితి వస్తుందని తామిద్దరికీ తెలియదని బాలిక చెప్పింది. బాలిక పరిస్ధితి గమనించిన తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెర్రీతో సెల్ఫీ కోసం ఎగబడి జాన్వీ మీద పడ్డ అభిమాని, దూదిలా లేపేసిన చరణ్ బాడీగార్డ్, వీడియో

ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు, అందుకే తెలంగాణలో గొడవ

Chaitu: నాగ చైతన్య కు ఢిల్లీ హైకోర్టులో విజయం

Joe Sharma : జో శర్మ నటించిన ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్) ఓటీటీలోకి వచ్చేస్తుంది

నా బిడ్డను కోల్పోయినందుకు సీఎం విజయే కారణం.. జూలీ షాకింగ్ కామెంట్స్

తర్వాతి కథనం