Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగమణిని కంటితో చూశారా.. లేదంటే ఈ ఫోటో చూడండి..

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (19:38 IST)
Nagamani
నాగమణిని కంటితో సులభంగా చూడలేమని కూడా చెబుతుంటారు. తాజాగా ఓ వీడియోలో నాగమణి కంటపడింది. తలపై నాగమణిని ధరించిన పాములు ఆపదలో దానిని మింగేస్తాయని అంటారు. తాజాగా నాగమణికి రక్షణగా ఉన్న ఒక పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియో చూసిన వారంతా షాకవుతున్నారు. వైరల్‌ వీడియోలో కనిపిస్తున్న నాగమణి ప్రత్యేక కాంతిని వెదజల్లుతుంది. ఈ వెలుగు ద్వారానే నాగులు చీకట్లో కూడా కదలగలుగుతాయని చెబుతారు. కొన్ని గుడులలో శివ లింగానికి లేదా నాగమణికి నాగుపాము కాపలాగా ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments