దినకరన్ విజయం తథ్యం : బీజేపీ ఎంపీ డాక్టర్ స్వామి

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వ

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (11:48 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఈ స్థానానికి ఈనెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం తథ్యమని, ముఖ్యంగా, ఈ ఫలితాన్ని ముందే ఊహించినదేనని ఆయన చెప్పారు. "జయలలిత మరణానంతరం జరుగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా 2019 లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఆశిస్తున్నా..." అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments