Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా 25 జంటలకు సామూహిక వివాహాలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (10:44 IST)
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కుమారుడుతో సహా 25 మంది పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఉటేజ్ గ్రౌండ్‌లో ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఈ సామూహిక వివాహాలను దగ్గరుండి జరిపించారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్, కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నిరుపేదల కోసం సామూహిక వివాహ వేడుకను నిర్వహించడానికి బీజేపీ ఎమ్మెల్యే కృషిని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అభినందించారు. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో చొరవ చూపించాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments