Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేకి ముద్రవుంది : రాహుల్ గాంధీ

భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:04 IST)
భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే ఉంది. ఎవరైనా ఎదిరిస్తే వాళ్లని హింసించి నలిపేస్తారు. మోడీ ప్రభుత్వం నుంచి తమ హక్కులను కాపాడమంటూ మన దళిత సోదరులు, సోదరీమణులు ఈ రోజు రోడ్డెక్కారు. వారికి మేం సెల్యూట్‌ చేస్తున్నాం అని చెప్పారు. 
 
కాగా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 3 రాష్ట్రాల్లో 9 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఆరుగురు మరణించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌, యూపీలోని ముజఫర్‌నగర్‌, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments