Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాఫ్టర్ కూలిపోవడానికి ముందు ఏం జరిగింది.. వీడియో...

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:03 IST)
నీలగిరి జిల్లాలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ ఎంఐ17వి5 రకం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సీడీఎంస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన భార్య, మరో 11 మంది మృతి చెందారు. అయితే, ఈ హెలికాఫ్టర్ నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. 
 
అయితే, ఈ ప్రమాదానికి ముందు కొన్ని క్షణాల ముందు తీసిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. కొందరు పర్యాటకులు ఆర్మీ హెలికాఫ్టర్‌ను గుర్తించి దాన్ని వీడియో తీశారు. ఆ సమయంలో కొండల మధ్య పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. 
 
ఒక్కసారిగా హెలికాఫ్టర్ కూలిన పెద్ద శబ్దం రావడంతో వారు ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగమంచులోకి హెలికాఫ్టర్ వెళుతున్నట్టుగా ఈ
Helicopter
వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ హెలికాఫ్టర్ పేలిన శబ్దం వినిపడుతోంది. ఈ వీడియోను కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments