Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి.. కొడుకుతో కట్టేసి వివాహితను నదిలోకి విసిరేసిన దుండగులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:47 IST)
బీహార్ రాష్ట్రంలో జరిగిన దారుణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు దుండగులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె ఐదేళ్ళ కుమారుడుతో పాటు కట్టేసి ఆమెను నదిలో విసిరిపారేశారు. బాధితురాలు అరుపులతో అప్రమత్తమైన స్థానికులు, ఆమెను ఎలాగోలా రక్షించినా బాబు ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. ఈ దారుణం బక్సర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బక్సర్‌కు చెందిన ఓ వివాహితి ... తన ఐదేళ్ల కుమారుడుతో కలిసి బ్యాంకుకు వెళుతుండగా కొందరు దండగులు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 
అయితే, ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత నేరం నుంచి తప్పించుకునేందుకు ఇద్దరినీ కట్టేసి నదిలో తోసేశారు. బాబు మృతదేహం లభ్యమైంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం వేట కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments