Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ (Video)

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (09:12 IST)
బీహార్ రాష్ట్రంలోని సరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాకపోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
బాధితుడుని పాట్నా వైద్య కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఐదేళ్లుగా రిలేషన్‌‍లో ఉంటూ చివరకు ఆ మహిళా వైద్యురాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. అదీ కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. కానీ, ప్రియుడు మాత్రం మొండికేశాడు. 
 
దీంతో ప్రియుడి వ్యవహారంపై విరక్తి చెందిన ఆ లేడీ డాక్టర్ తన ఇంటికి ప్రియుడిని పిలిచి.. మర్మాంగాన్ని కోసేసింది. ఈ చర్యతో కౌన్సిలర్ కేకలు ఆలకించిన ఇరుగు పొరుగువారు...  రక్తపు మడగులోపడివున్న కౌన్సిలర్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కౌన్సిలర్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
నిందితారులు అవివాహిత. ఆమె వయసు 25 యేళ్లు. హజిపూర్‌ ఆమె స్వస్థలం. మధురాలో ఆమె ప్రాక్టీసు చేస్తుంది. బాధిత వ్యక్తి కూడా అవివాహితుడే అని సరన్ జిల్లాలోని మధురా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments