Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని బీర్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఇక మగ్గుల్లో బీర్

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (18:11 IST)
ఢిల్లీలోని బీర్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఢిల్లీలో బీరు సీసాల్లో కాకుండా అప్పటికప్పుడు మగ్గుల్లో పట్టి సప్లై చేస్తారు. ఇది కూడా ఒక రకంగా బార్‌లాంటిదే. ఇక్కడ బీర్ తయారవుతుంది. దీనినే ‘మైక్రో బ్రూవరీ’ అంటారు. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ వంటి మహా నగరాల్లో ఇలాంటి ‘మైక్రో బ్రూవరీ’లు పనిచేస్తున్నాయి. 
 
కాగా, ఇప్పుడు ఢిల్లీలో మరిన్ని మైక్రోబ్రూవరీలు మందుబాబులకు అందుబాటులోకి రానున్నాయి. సాకేత్, నగరంలోని మరో నాలుగు ప్రాంతాల్లో మైక్రోబ్రూవరీలను తెరవడానికి ఢిల్లీ ఎక్సైజ్ శాఖ లైసెన్స్ జారీ చేసింది. 
 
ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం.. మైక్రో బ్రూవరీస్‌లో ఉదయం 11.00 నుండి 01.00 వరకు లేదా రెస్టారెంట్, హోటళ్లు లేదా ఎయిర్‌పోర్ట్‌లో మద్యం అందించడానికి అనుమతించబడే వరకు తెరవడానికి అనుమతించబడుతుంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments