Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?

సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:05 IST)
సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం నరేశ్ పాల్ వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు.
 
మరో సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటాడు. అంతే దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరుపాటు వల్ల అతడి శరీలం ఛిద్రమైంది. పట్టాలు దాటుతుండగా యువకుడి రైలు ఢీకొంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికుమార్తె షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments