Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో వివాహేతర సంబంధం... కళ్లారా చూసి తమ్ముడిని కడతేర్చిన అన్న

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు జ్ఞప్తికి రావడం లేదు. ఫలితంగా.. తల్లిలాంటి వదినతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి రాసలీలను కళ్లారా చూసిన భర్త కాలయముడి అవతారమెత్తాడు. ఫల

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (09:31 IST)
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు జ్ఞప్తికి రావడం లేదు. ఫలితంగా.. తల్లిలాంటి వదినతో ఓ వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరి రాసలీలను కళ్లారా చూసిన భర్త కాలయముడి అవతారమెత్తాడు. ఫలితంగా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని సోదరుడిని హతమార్చాడు. ఈ దారుణం బెంగుళూరులోని మహదేవపురలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నేపాల్‌కు చెందిన రాజ్‌బహదూర్‌ (26)ను అతని సోదరుడు వీర్‌ బహదూర్‌ (28) అనే ఇద్దరు అన్నదమ్ములు ఓ యేడాది క్రితం మునిరెడ్డి లేఅవుట్‌ ప్రాంతంలో నివసిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి బెంగుళూరులోని వివాహం చేసుకున్నారు. 
 
అయితే, వీర్‌బహదూర్‌ భార్యతో రాజ్‌ బహదూర్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని అన్న వీర్ బహదూర్‌కు పసిగట్టాడు. దీంతో వీరిమధ్య పలుమార్లు గొడవ జరిగింది. అయినప్పటికీ తమ్ముడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో షెడ్‌లో నిద్రిస్తున్న రాజ్‌బహదూర్‌పై అన్న వీర్ బహదూర్ గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో వీర్‌ బహదూర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments