Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐడియా బెస్ట్ ఆఫర్... రూ.14కే అపరిమిత ఇంటర్నెట్!

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఐడియా తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.14కే ఓ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఇటీవల వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (09:13 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఐడియా తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.14కే ఓ గంట పాటు అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఇటీవల వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అపరిమిత ఇంటర్నెట్‌ను గంట పాటు వినియోగించుకోవచ్చని తెలిపిన విషయంతెల్సిందే. ఈ ప్లాన్ కంటే రెండు రూపాయలు తక్కువగా ఐడియా అపరిమిత ఇంటర్నెట్ ప్యాక్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ఈనెల 19వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. 
 
నిజానికి దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. జియో దెబ్బకు టెలికాం కంపెనీలన్నీ వివిధ రకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అపరిమిత కాల్స్‌ ఊసే లేని కాలంలో జియో ప్రభావంతో దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్‌లన్నీ ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా అంటూ సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అందులోభాగంగానే ఐడియా కూడా రూ.14 ప్యాక్‌ను ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments