Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి రక్తం మరిగిన పెద్దపులి.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:30 IST)
కర్నాటక రాష్ట్రంలోని బండీపుర అడవుల్లో ఓ పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగింది. బండీపుర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పెద్దపులి దెబ్బకు ఆ ప్రాంత వాసులంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ పెద్దపులిని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. 
 
బండీపుర అభయారణ్యం పరిసరాల్లో ఓ పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తుచేశారు. ఈ పులి కంటపడిన వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో ఉండటం లేదు. దీంతో గ్రామస్థులకు కునుకులేకుండా పోయింది. 
 
తాజాగా మంగళవారం చామరాజనగర్ పరిధిలోని గుండ్లుపేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments