Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్రీనాథ్ హైవే మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:07 IST)
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ శిబిరానికి సమీపంలో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్‌ హైవేను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడుతుండగా కొంతమంది బృందం ఆప్రాంత నుండి పరిగెడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.

హైవేపై పడి ఉన్న రాళ్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌ నుండి బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి వెళ్లే రహదారులపై కొండచరియలు తరుచుగా విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments