Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో గ్యాస్ లీక్.. తొమ్మిది మంది మృత్యువాత

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:22 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఘోర సంఘటన ఒకటి జరిగింది. ఈ రాష్ట్రంలోని లుథియానాలోని గియాస్‌పుర ప్రాంతంలో గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. మరో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అసలు లీకైన గ్యాస్‌ ఏంటి? ఎక్కడి నుంచి వెలువడింది? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 
సమాచారం అందుకున్న జాతీయ విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానిక యంత్రాంగం, పోలీసులతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గ్యాల్‌ లీకైన ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments