Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ సభ్యుడు - ఆశా వర్కర్.. మస్తుమజా.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:15 IST)
కర్నాటక రాష్ట్రంలో రాసలలీల కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఈ రాష్ట్రంలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాలనే ఓ కుదుపు కుదిపేసింది. చివరకు ఆయన మంత్రిపదవికి ఎసరుపెట్టింది. 
 
ఈ ఘటనను మరువక ముందే మరో వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్నది ఓ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్తగా భావిస్తున్నారు. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై కన్నడ నాట ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. తాజా వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నారా? అన్న సంగతి తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments