చీనాబ్ బ్రిడ్జిపై జేమ్స్‌బాండ్ నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ సీన్ తీయాలి..?

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (17:06 IST)
Chinab
జ‌మ్మూకాశ్మీర్‌లో భార‌త రైల్వేశాఖ చీనాబ్ న‌దిపై వంతెన‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాంతంలో నిత్యం బ‌ల‌మైన గాలులు వీస్తుంటాయి. 2004లోనే ఈ క‌ట్ట‌డం నిర్మాణం ప్రారంభం కాగా, భారీ గాలుల కార‌ణంగా ప‌నులు నిదానంగా సాగుతున్నాయి. 
 
గంట‌కు 260 కిలోమీట‌ర్ల వేగంతో వీచే గాలుల‌ను సైతం త‌ట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
 
ఇటీవ‌లే ఈ వంతెన‌కు సంబంధించిన ఫొటోల‌ను రైల్వేశాఖ‌, రైల్వేశాఖ మంత్రి షేర్ చేశారు. ప్ర‌కృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుత‌మైన క‌ట్ట‌డంగా నెటిజ‌న్లు అభివ‌ర్ణిస్తున్నారు. ఈ చీనాబ్ న‌దిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై ప్ర‌ముఖ వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.
 
జేమ్స్‌బాండ్ నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ సీన్ ఈ బ్రిడ్జిమీద తీయాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు. చీనాబ్ న‌దిపై భార‌త ఇంజ‌నీర్లు నిర్మిస్తున్న అద్భుత‌మైన క‌ట్ట‌డం ఇదని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments