Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ రూమ్ లోనే బాలిక మృతి.. చలి తీవ్రత కారణంగా గుండెపోటు?

Webdunia
శుక్రవారం, 20 జనవరి 2023 (13:20 IST)
రాజ్ కోట్ లో తరగతి లోనే బాలిక మృతి చెందింది. చలి తీవ్రత కారణంగా రాజ్ కోట్ లో బాలిక ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. 14 ఏళ్ల రియా సాగర్, రాజ్ కోట్ లోని గొండాల్ రోడ్ లో వున్న ప్రైవేట్ స్కూలులో 8వ తరగతి చదువుతుంది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు స్కూలుకు వెళ్లింది. 
 
ప్రేయర్ తర్వాత క్లాస్ రూముకు వెళ్లింది. స్కూల్ సిబ్బంది వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 
 
చలి కారణంగానే తన కుమార్తె మరణించిందని.. రియాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థిని తల్లి జానకి తెలిపింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ పిల్లలను ఉదయాన్నే స్కూల్‌కు రప్పిస్తున్నారని విమర్శించింది. ఈ నేపథ్యంలో శరీరంలోని రక్తం గడ్డకట్టడంతో తన కుమార్తె కుప్పకూలి చనిపోయినట్లు తల్లి జానకి తెలిపింది.
 
అయితే విద్యార్థిని రియా తల్లి వ్యాఖ్యలను పోలీసులు ఖండించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన తర్వాతే ఆ బాలిక మరణానికి కారణం తెలియవస్తుందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments