Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా మహిళపై ఉత్తరాఖండ్‌లో అత్యాచారం..

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (12:08 IST)
భారత దేశంలో దేశీయ మహిళలకే కాదు.. విదేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా భద్రత కరువైపోయిందనిపిస్తుంది. తాజాగా అమెరికా నుంచి వచ్చి, ఉత్తారఖండ్‌లో జీవిస్తున్న ఒక పర్యాటకురాలిపై ఏ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు హరిద్వార్‌లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళ యోగా మీద ఆసక్తితో భారత్‌లోని ఉత్తరాఖండ్ వచ్చి నివాసం ఏర్పరుచుకుంది. డ్రగ్స్, యోగా పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో. ఇంటికి సమీపంలోని అభినవ్ రాయ్ ఆమెకు పరిచయం అయ్యాడు. 
 
అక్టోబర్ 5న అభినవ్ రాయ్ ఆమె ఫ్లాట్ బాల్కనీలోంచి దూకివచ్చి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. ఇంతకు ముందే వీరిద్దిరి మధ్య లైంగిక సంబంధం ఉందని.. గతంలోనే వారిద్దరూ పలుమార్లు లైంగికంగా కలిసినట్లు అభినవ్ తండ్రి చెప్తున్నాడు. అలాగే ఈ కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం