Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యావంతుడైన అఖిలేష్ మూర్ఖంగా వ్యవహరించాడు : ఉమాభారతి

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. యూపీలోని బుందేల్‌ఖండ్‌లో నెలకొన్ని తాగునీటి కొరతను నివారించేందుకు కేంద్రం రైలు వ్యాగన్ల ద్వారా నీటిని పంపించింది. ఈ రైలును అఖిలేష్ ప్రభుత్వం గురువారం ఝాన్సీలో అడ్డుకుంది. 
 
దీనిపై కేంద్రం జోక్యం చేసుకుందన్న సమాచారంతో అఖిలేశ్ వేగంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర జోక్యం అనవసరమని వ్యాఖ్యానించిన అఖిలేశ్... ఇందులో కేంద్రం ప్రమేయం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి ఉమాభారతి కాస్తంత కఠువుగానే స్పందించారు. విద్యావంతుడైన అఖిలేశ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తాగునీరు, ఆహారం వంటి వాటిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే అఖిలేశ్, ఆ తర్వాత ఉమాభారతి ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments