Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి అంత్యక్రియల కోసం సుబ్రతా రాయ్‌కు 4 వారాల పెరోల్

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (17:09 IST)
సహారా స్కామ్‌లో ప్రధాన నిందితుడైన సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది. సుబ్రతా రాయ్ తల్లి ఛబీ రాయ్(95) దీర్ఘకాల అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత రెండేళ్ల నుంచి ఛబీ రాయ్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 
 
తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్ కావాలని ఆయన దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి పెరోల్ ఇచ్చింది. పెరోల్ సమయంలో రాయ్ కదలికలను పోలీసులు సివిల్ దుస్తుల్లో ఉండి గమనించనున్నారు. 
 
మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments