లాలూ కొంపలో అత్తాకోడళ్ల గొడవ... కేంద్రంలో తిప్పారు కానీ ఇంట్లో తిప్పలేకపోతున్నారట

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:35 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిలో అత్తాకోడళ్ల మధ్య గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అత్త రబ్రీదేవి నన్ను వేధిస్తున్నారని, నా భర్త తేజ్ ప్రతాప్‌తో పాటు ఆడపడుచు మిసాభారతిలు నన్ను చిత్రహింసలు పెడుతున్నారని లాలూ ప్రసాద్ కోడలు ఐశ్వర్యరాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ముగ్గురూ కలిపి అదనపు కట్నం కోసం తనను నిత్యం అనేక చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త ఆడపడుచు నన్ను జుట్టుపట్టుకుని ఈడ్చారనీ, తన మొబైల్ ఫోన్ ఇతర విలువైన వస్తువులును లాక్కొని తనను బయటకు గెంటారని పోలీసులకు  తెలియజేసింది. 
 
ఇక లాలూ భార్య రబ్రీదేవి కూడా మా కోడలు పెడుతున్న భాధలకు అల్లాడుతున్నాం. ఆమె వేధింపులు భరించలేకున్నాం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక లాలూ కొంపలో గొడవలు జరుగుతున్నాయి. మరి ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన లాలూ ఇంటి సమస్యల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ARi: అరి చిత్రంలో భగవద్గీత సారాన్ని చెప్పా : దర్శకుడు వి. జయశంకర్

Deepika: దీపికా పదుకొనె, ఆలియా భట్ లు తెలుగు సినిమాల్లో చేయమంటున్నారు..

Nayanthara: నయనతార, సుందర్ సి కాంబినేషన్ లో మహాశక్తి

Balakrishna: బాలకృష్ణ కు అఖండ 2: తాండవం కలిసొత్తుందా !

Raj Tarun: ఈసారి చిరంజీవి ని నమ్ముకున్న రాజ్ తరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

తర్వాతి కథనం
Show comments