Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌పై స్పందించిన తాలిబన్లు.. ముస్లిం హక్కుల కోసం..?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:45 IST)
తాలిబన్లు కాశ్మీర్‌పై స్పందించారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కాశ్మీర్‌పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అంటూ తాలిబన్లు తెలిపారు. కాశ్మీర్‌తో పాటు ప్రపంచంలోని ముస్లింల హక్కుల కోసం గళమెత్తుతామని ప్రకటించారు. ఏ దేశానికి వ్యతిరేకంగా సాయుధ చర్యలు చేపట్టే విధానం తమకు లేదని చెప్తున్నారు.
 
అఫ్గానిస్తాన్ తిరిగి తాలిబన్‌ పాలనలోకి పోగా ఉగ్రముప్పు ఉందని భారత్‌లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన తాలిబన్-భారత్ భేటీలో కాశ్మీర్‌ భారత అంతర్గత విషయమని, జోక్యం చేసుకోబోమని గతంలో తాలిబన్ల ప్రకటనతో తాజా ప్రకటన విభేదిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments