Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదానీ వివాదంపై కమిటీ ఏర్పాటు..

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (17:43 IST)
అదానీ వివాదంపై కమిటీ ఏర్పాటు అయ్యింది. అదానీ -హిండన్ బర్గ్ వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. హిండన్ బర్గ్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో ఈ కమిటీ విచారించనుంది. 
 
బ్యాంకింగ్ రంగ నిపుణులు కేవీ కామత్, ఓపీ భట్‌తో పాటు ఇన్‌ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని, మరో రిటైర్డ్ జడ్జ్ జేపీ దేవ్‌ధర్‌ ఈ కమిటీ సభ్యులిగా నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
సెబీ తన విచారణను కొనసాగించి రెండు నెలల్లోగా ఈ అంశంపై రిపోర్ట్‌ను సమర్పించాలని తేల్చి చెప్పారు. ఇకపోతే..  ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విధానాల్లో ఎలాంటి మార్పులు అవసరమో ఈ నిపుణుల కమిటీ సూచించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments