అయోధ్యపై ఏసీ గదుల్లో రాజకీయాలు.. వీళ్లా రామరాజ్యం తెచ్చేది : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (15:27 IST)
వివాదాస్పద అయోధ్య అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అయోధ్య అంశంపై ఏసీ గదుల్లో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వారా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించేది అంటూ ప్రశ్నించారు. 
 
రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో సామాన్యుల జీవనస్థితిని ఓసారి చూడాలని మీడియాను కోరారు. ఈ రకమైన రాముడి రాజ్యాన్ని వీళ్లు తీసుకుని రావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 
 
కాగా, ప్రకాష్ రాజ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఇటీవలి కాలంలో బీజేపీ నేతలపై ప్రకాష్ రాజ్ విమర్శనాస్త్రాలను తీవ్రస్థాయిలో ఎక్కుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments