Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని నమ్మించి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, ఆపై హత్య

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (08:44 IST)
తన ప్రియురాలిని నమ్మించి బైకుపై ఎక్కించుకుని తీసుకుని వెళ్లి తన స్నేహితులను పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. యువతి ప్రతిఘటించడంతో అందరూ కలిసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మూటగట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చారు.
 
ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఐతే ఈ దారుణం నిందితుల ద్వారానే తెలిసింది. యువతిపై అత్యాచారానికి ప్రయత్నించి ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసామనీ, ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ ప్రియుడు ఓ న్యాయవాదిని సంప్రదించాడు.

దీనితో సదరు న్యాయవాది విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. ఈ లోపుగా నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి వారి కోసం గాలిస్తున్నారు. కాగా హత్య చేయబడిని యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం