Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంబార్ అన్నం తిని పులిరాజు చనిపోయిందా.. ?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (18:23 IST)
సాంబార్ అన్నం తిని ఓ పులిరాజు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నీలగిరి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అసలే వర్షాలు లేకుండా నీటి కొరత తమిళనాడుకు చుక్కలు చూపిస్తోంది. ప్రజలు నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుంటే.. అటవీ ప్రాణులు అంతకంటే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలా నీరు, ఆహారం దొరక్కకుండా నీలగిరిలో ఓ పులిరాజు.. చెత్తను తిని ప్రాణాలు కోల్పోయింది. 
 
అటవీ ప్రాంతంలోని చెత్తను తింటూ కాలం గడిపిన పులిరాజు.. సాంబార్ రైస్‌ను తినింది. అంతే వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ పులిరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు దర్యాప్తు జరిపారు. 
 
ఈ పులిరాజు చనిపోయేందుకు కడుపులోకి బ్లేడు ముక్కలు, చెత్త చెదారం, ఇంకా సాంబార్ అన్నం కారణమని తేలింది. అటవీ ప్రాంతాల్లోని క్రూర మృగాలు ఆకలిని తట్టుకోలేక గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని భావించి.. గ్రామస్తులు సాంబార్ రైస్‌లో విషం పెట్టి చంపేసివుంటారని అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. ఐతే ఇదంతా తమిళ మీడియాలో చక్కెర్లు కొడుతున్న వార్త. కానీ నిజానికి పులి తిన్నది సాంబార్ జింకను. దీన్ని తినడంతో ఏదో తేడా కొట్టి అది చచ్చింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments