Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో కొట్టిందని గొంతు కోశాడు, పోలీసులు వచ్చే లోగానే...

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (22:16 IST)
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ యువకుడు 35 ఏళ్ల మహిళ గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.
 
పశ్చిమ బెంగాల్ కు చెందిన 35 ఏళ్ల మహిళ బెంగళూరులోని బనశంకరి పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈమెతో పాటు రఫిక్ అనే యువకుడు కూడా ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఇతడు చీరల వ్యాపారం చేస్తూ వుండేవాడు. అతని నుంచి మహిళ గతంలో రూ. 10 వేలు అప్పుగా తీసుకుంది.
 
ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఆ మహిళ అతడిని చెప్పుతో కొట్టింది. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ కక్షను పెట్టుకున్న రఫిక్, సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై మహిళ నడిచి వెళ్తుండగా కత్తి తీసుకుని హఠాత్తుగా ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments