Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్షణం దుస్తులు విప్పేయ్, కోటీశ్వరురాలివవుతావ్: ఆమె ఏం చేసింది?

Advertiesment
తక్షణం దుస్తులు విప్పేయ్, కోటీశ్వరురాలివవుతావ్: ఆమె ఏం చేసింది?
, సోమవారం, 1 మార్చి 2021 (18:28 IST)
డబ్బుకు లోకం దాసోహం. ఇది వేరే చెప్పనక్కర్లేదు. డబ్బు సంపాదనం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. ఐతే న్యాయమైన పనులు చేసుకుంటూ ఆర్జించేవాళ్లు చాలామంది. ఐతే వక్రమార్గంలోనూ, అడ్డదారుల్లోనూ, మోసంతోనూ దగా చేస్తూ ఆర్జించేవారు మరికొందరు.
 
ఐతే అమాయక యువతులను వారి బలహీనతలను ఆసరా చేసుకుని క్షుద్రపూజల పేరిట మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ వ్యక్తి మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. డబ్బు కావాలంటే తనవద్ద ఓ మంత్రం వుందనీ, అలా చేస్తే కోట్ల రూపాయలు వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత ఎలా అని ఆమె అడిగితే... తక్షణం దుస్తులు విప్పేసి నిలబడు, నా మంత్ర శక్తితో నీపై రూ. 50 కోట్ల డబ్బుల వర్షం కురిపిస్తాను అన్నాడు.
 
అతడి వాలకం చూసి భయపడిన బాలిక విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరిస్తున్న మరికొందరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖమ్మం వేదికగా రాజకీయ పార్టీ ప్రకటన : లక్ష మందితో బహిరంగ సభ