Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరఖ్‌పూర్‌గా మారిన కోలార్‌.. 90 మంది శిశువుల మరణం.. ఎందుకు?

కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (15:19 IST)
కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో గత 8 నెలల్లో దాదాపు 90 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ తరహాలే ఈ ఆస్పత్రిలో శిశు మరణాలు సంభవించాయి. ఇటీవల యూపీలో చిన్నారుల మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే తరహాలో కర్ణాటక, కోలార్ ప్రాంతంలోని శ్రీ నరసింహ రాజ స్వామి ఆస్పత్రిలో జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 35 మంది చిన్నారులు  చనిపోయారు. 
 
దీనిపై జరిగిన విచారణల గత 8 నెలల్లో మరణించిన చిన్నారులు.. ఆక్సిజన్ అందక మరణించలేదని.. తక్కువ బరువుతోనే మరణించారని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ శిశు మరణాలు పెరిగిపోతున్నాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఆస్పత్రులు వ్యాపారం చేస్తున్నాయని.. లాభాలను ఆర్జించేందుకు ఆస్పత్రులు పోటీపడుతున్నారని ప్రజల, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments